{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pachchani-adavullo-sarikotta-adhyaayam-nettuti-marakalu-cherigi","title_te":"పచ్చని అడవుల్లో సరికొత్త అధ్యాయం.. నెత్తుటి మరకలు చెరిగి.. కర్రెగుట్టల్లో రెపరెపలాడిన త్రివర్ణం!","section":"తాజా","status_line":"పచ్చని అడవుల్లో సరికొత్త అధ్యాయం.. నెత్తుటి మరకలు చెరిగి.. కర్రెగుట్టల్లో రెపరెపలాడిన త్రివర్ణం!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-11T08:17:19.773Z"},"facts":[],"events":[{"id":"event-64697","date":"2026-08-11T07:05:15.000Z","title_te":"పచ్చని అడవుల్లో సరికొత్త అధ్యాయం.. నెత్తుటి మరకలు చెరిగి.. కర్రెగుట్టల్లో రెపరెపలాడిన త్రివర్ణం!","body_te":"కాలం మారింది.. కర్రెగుట్టల కథ మారింది.. మావోయిస్టుల శకం ముగిసింది.. నిన్నటి బాంబుల జ్ఞాపకాలను చరిపేస్తూ.. ఇప్పుడు అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. కర్రెగుట్టల్లో ఇప్పుడు కొత్త అధ్యాయం మొదలైంది. నిత్యం రక్తం పారిన చోట శాంతికపోతాలను ఎగురవేసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు రాష్ట్ర డీజీపీ. ఈ దట్టమైన అడవి, ఎత్తైన కొండలకు ప్రశాంతత లభించిందని పరవశించారు. అడుగు తీసి అడుగు వేయడం సాహసమైన కర్రెగుట్టల ప్రగతి ప్రయాణం ఎలా సాగుతోంది..!","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/transformation-in-forests-the-national-flag-fluttering-atop-karregutta-hills-tricolor-hoisted-by-telangana-dgp-1885624.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi8AFBVV95cUxOcDRuSTh1eXZ0Ny1MTTRWRVBUczB0c3hRazBTWl9QbnY4Tk1zRHJFcnlXQVhRQXF3STQzV3VNTGZSSlpTUDdrR2tqQkpZZjh1eWNxbkU3Z3R1MWl1YmlraHhaYjNUN0Nxb0dmRDNhRFdwOGFwZm5namJlWVpqV2FDdVFZM1RYUmhGODh5bnZQZ2NQU3ZFQ0p0MWU5RGdPeHpPTndvQktCd2RucVZ1TUJvWVh4d1Jlb1BSaVI3OVFlWjc2MUdrbjdYUlVYbTVKcno3S1BjVWtfaTBQMTJjMmp0U2R3eGhyZExHOVo1N255WErSAfABQVVfeXFMTnA0bkk4dXl2dDctTE00VkVQVHMwdHN4UWswU1pfUG52OE5Nc0RyRXJ5V0FYUUFxd0k0M1d1TUxmUkpaU1A3a0drakJKWWY4dXljcW5FN2d0dTFpdWJpa2h4WmIzVDdDcW9HZkQzYURXcDhhcGZuZ2piZVlaaldhQ3VRWTNUWFJoRjg4eW52UGdjUFN2RUNKdDFlOURnT3h6T053b0JLQndkbnFWdU1Cb1lYeHdSZW9QUmlSNzlRZVo3NjFHa243WFJVWG01SnJ6N0tQY1VrX2kwUDEyYzJqdFNkd3hocmRMRzlaNTdueVhK?oc=5"}]}]}