{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pachchimirchi-pachchadi-ilaa-cheste-kaaram-unnaa-sare-domt-ker-v","title_te":"పచ్చిమిర్చి పచ్చడి ఇలా చేస్తే కారం ఉన్నా సరే డోంట్‌ కేర్‌.. వేడి అన్నంలో నెయ్యితో తింటే అదిరిపోద్ది!","section":"తాజా","status_line":"పచ్చిమిర్చి పచ్చడి ఇలా చేస్తే కారం ఉన్నా సరే డోంట్‌ కేర్‌.. వేడి అన్నంలో నెయ్యితో తింటే అదిరిపోద్ది!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T08:17:19.773Z"},"facts":[],"events":[{"id":"event-64811","date":"2026-08-11T07:34:44.000Z","title_te":"పచ్చిమిర్చి పచ్చడి ఇలా చేస్తే కారం ఉన్నా సరే డోంట్‌ కేర్‌.. వేడి అన్నంలో నెయ్యితో తింటే అదిరిపోద్ది!","body_te":"పచ్చిమిర్చి పచ్చడి అంటే చాలామంది కారంగా ఉంటుందని భయపడతారు. అయితే, సరైన పద్ధతిలో తయారుచేస్తే ఈ కోస్తా ఆంధ్ర సంప్రదాయ పచ్చిమిర్చి పచ్చడి చాలా రుచికరంగా, కమ్మగా ఉంటుంది. ఇది వేడి అన్నంలో నెయ్యితో కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది, అలాగే టిఫిన్స్‌కు కూడా చక్కటి తోడు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/andhra-style-pachimirchi-pachadi-make-this-delicious-green-chilli-pachadi-at-home-1885674.html"}]}]}