{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paddy-scam-emmelye-cheppinaa-raitulaku-adhikaarulu-dabbulu-ivvad","title_te":"Paddy Scam | ఎమ్మెల్యే చెప్పినా రైతులకు అధికారులు డబ్బులు ఇవ్వడం లేదు.. ధాన్యం కుంభకోణం నిందితుడి ఇంటిపై రైతుల నిరసన","section":"తాజా","status_line":"Paddy Scam | ఎమ్మెల్యే చెప్పినా రైతులకు అధికారులు డబ్బులు ఇవ్వడం లేదు.. ధాన్యం కుంభకోణం నిందితుడి ఇంటిపై రైతుల నిరసన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T12:37:52.560Z"},"facts":[],"events":[{"id":"event-40225","date":"2026-07-27T12:35:53.000Z","title_te":"Paddy Scam | ఎమ్మెల్యే చెప్పినా రైతులకు అధికారులు డబ్బులు ఇవ్వడం లేదు.. ధాన్యం కుంభకోణం నిందితుడి ఇంటిపై రైతుల నిరసన","body_te":"రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన ధాన్యం కుంభకోణం విచారణ జరిగిన ప్రస్తుతం బాధితులుగా రైతులు మిగిలారు. అయితే మర్రిపల్లి, నూకలమర్రి కొనుగోలు కేంద్రాల ద్వారా 48 మంది రైతులు సహకార సంఘం ద్వారా ఏడు లారీల ధాన్యాన్ని విక్రయించగా కుంభకోణంలో భాగంగా అక్రమాలకు పాల్పడిన వేములవాడ పట్టణం మార్కండేయ నగర్ లోని మధుకర్ అనే నిందితుడి నిర్మాణంలో ఉన్న భవనం పైకి ఎక్కి కాంగ్రెస్ నాయకులతో కలిసి రైతులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/officials-are-not-paying-the-farmers-despite-the-mlas-instructions-farmers-stage-a-protest-at-the-home-of-the-accused-in-the-paddy-scam-2464495"}]}]}