{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"padella-baaludi-purushaamgamlo-komta-bhaagam-tolagimchadaaniki-k","title_te":"పదేళ్ల బాలుడి పురుషాంగంలో కొంత భాగం తొలగించడానికి కారణం వైద్యుల నిర్లక్ష్యమేనా?","section":"తాజా","status_line":"పదేళ్ల బాలుడి పురుషాంగంలో కొంత భాగం తొలగించడానికి కారణం వైద్యుల నిర్లక్ష్యమేనా?","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-21T06:07:45.299Z"},"facts":[],"events":[{"id":"event-29547","date":"2026-07-21T05:38:46.000Z","title_te":"పదేళ్ల బాలుడి పురుషాంగంలో కొంత భాగం తొలగించడానికి కారణం వైద్యుల నిర్లక్ష్యమేనా?","body_te":"తమిళనాడులోని శివగంగ జిల్లా కారైకుడిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల తప్పుడు చికిత్స కారణంగా తమ పదేళ్ల కుమారుడికి పెనెక్టమీ (పురుషాంగాన్ని శస్త్రచికిత్స చేసి తొలగించడం) చేయాల్సి వచ్చిందని ఆరోపిస్తూ ఆ బాలుడి తల్లిదండ్రులు గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cgk4xj46k0eo?at_medium=RSS&at_campaign=rss"}]}]}