{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pademdlalo-desamlo-94-vela-skoollu-kloj-velladimchina-neeti-aayo","title_te":"పదేండ్లలో దేశంలో 94 వేల స్కూళ్లు క్లోజ్‌!.. వెల్లడించిన నీతి ఆయోగ్‌ నివేదిక","section":"తాజా","status_line":"పదేండ్లలో దేశంలో 94 వేల స్కూళ్లు క్లోజ్‌!.. వెల్లడించిన నీతి ఆయోగ్‌ నివేదిక","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T21:20:46.145Z"},"facts":[],"events":[{"id":"event-49261","date":"2026-08-01T20:27:56.000Z","title_te":"పదేండ్లలో దేశంలో 94 వేల స్కూళ్లు క్లోజ్‌!.. వెల్లడించిన నీతి ఆయోగ్‌ నివేదిక","body_te":"గత పదేండ్లలో దేశంలో 94 వేల సర్కార్‌ స్కూళ్లు మాతబడ్డాయి. రోజుకు సగటున 25 ప్రభుత్వ బడులు క్లోజ్‌ అయ్యాయి. ఆందోళన కలిగించే ఈ విషయాన్ని నీతి ఆయోగ్‌ తన నివేదికలో వెల్లడించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/the-last-ten-years-94000-govt-schools-have-been-closed-in-the-country-an-average-of-25-government-schools-have-been-closed-every-day-2470621"}]}]}