{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"padepade-nibamdhanalu-ullamghiste-draivimg-laisens-raddu","title_te":"పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు","section":"తాజా","status_line":"పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-06T20:34:55.240Z"},"facts":[],"events":[{"id":"event-3866","date":"2026-07-06T20:28:00.000Z","title_te":"పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు","body_te":"రోడ్డు భద్రతా నిబంధనలను మరింత పటిష్టం చేసి పదేపదే ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడడాన్ని నిరోధించడానికి మోటారు వాహనాల చట్ట నిబంధనల్లో భారీ సవరణలకు కేంద్రం యోచిస్తున్నది. రాష్ర్టాలతో దాదాపు రెండేళ్లపాటు సంప్రదింపులు జరిపి మంత్రుల బృందం నుంచి ఆమోదం పొందిన తర్వాత తీసుకురావలసిన మార్పుల కోసం కేంద్ర రోడ్డురవాణా, హైవేల మంత్రిత్వశాఖ ఒక ప్రతిపాదనను రూపొందించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/driving-license-to-be-cancelled-for-repeated-traffic-violations-2442856"}]}]}