{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"padmaa-devemdar-reddini-kalisina-beeaares-naayakudu-tummala-raak","title_te":"పద్మా దేవేందర్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నాయకుడు తుమ్మల రాకేష్","section":"తాజా","status_line":"పద్మా దేవేందర్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నాయకుడు తుమ్మల రాకేష్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T09:57:36.523Z"},"facts":[],"events":[{"id":"event-43383","date":"2026-07-29T09:31:47.000Z","title_te":"పద్మా దేవేందర్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నాయకుడు తుమ్మల రాకేష్","body_te":"నవతెలంగాణ – కామారెడ్డిబీఆర్ఎస్ కామారెడ్డి 35వ వార్డు పార్టీ సీనియర్ నాయకుడు, వార్డు ఇంచార్జ్ తుమ్మల రాకేష్ బుధవారం మెదక్ కలెక్టరేట్‌లో మాజీ డిప్యూటీ స్పీకర్, పద్మా దేవేందర్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తుమ్మల రాకేష్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకున్నారని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మరోసారి బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ చూపించి విజయాన్ని అందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. అనంతరం […] The post పద్మా దేవేందర్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నాయకుడు తుమ్మల రాకేష్ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/brs-leader-tummala-rakesh-met-padma-devender-reddy/"}]}]}