{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"padya-geya-vachana-kavitalaku-aahvaanam","title_te":"పద్య, గేయ, వచన కవితలకు ఆహ్వానం","section":"తాజా","status_line":"పద్య, గేయ, వచన కవితలకు ఆహ్వానం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T20:56:51.530Z"},"facts":[],"events":[{"id":"event-50702","date":"2026-08-02T20:19:47.000Z","title_te":"పద్య, గేయ, వచన కవితలకు ఆహ్వానం","body_te":"హైదరాబాద్‌లోని సుప్రసిద్ధ సాహితీ సంస్థ ‘శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం’ 125 వసంతాల సందర్భంగా తెలుగు ప్రత్యేక సాహిత్య సంకలన గ్రంథం ముద్రణకు సిద్ధమైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/editpage/young-writers-invited-to-contribute-to-125th-anniversary-telugu-special-volume-2471562"}]}]}