{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pagabattina-sani-veeriki-appula-baadhalu-anaarogya-samasyalu","title_te":"పగబట్టిన శని.. వీరికి అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు","section":"తాజా","status_line":"పగబట్టిన శని.. వీరికి అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T10:11:09.802Z"},"facts":[],"events":[{"id":"event-68453","date":"2026-08-13T10:04:36.000Z","title_te":"పగబట్టిన శని.. వీరికి అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు","body_te":"శని ప్రభావం కొన్ని సార్లు శుభఫలితాలను ఇస్తే మరి కొన్ని సార్లు అశుభ ఫలితాలను ఇస్తుంది. అయితే నాలుగు గ్రహాలపై శని చెడు చూపు ఉండనున్నదంట. దీని వలన వారు అనేక విధాలుగా సమస్యలు ఎదుర్కోక తప్పదు అంటున్నారు పండితులు. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/saturn-malefic-influence-zodiac-signs-facing-debt-health-issues-1887163.html"}]}]}