{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paisaa-kharchu-lekumdaa-kaallapagullanu-chitikelo-taggimche-chit","title_te":"పైసా ఖర్చు లేకుండా కాళ్లపగుళ్ళను చిటికెలో తగ్గించే చిట్కా.. ఒక్క రాత్రిలోనే పగిలిన మడమలు మాయం","section":"తాజా","status_line":"పైసా ఖర్చు లేకుండా కాళ్లపగుళ్ళను చిటికెలో తగ్గించే చిట్కా.. ఒక్క రాత్రిలోనే పగిలిన మడమలు మాయం","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-30T01:52:11.515Z"},"facts":[],"events":[{"id":"event-44370","date":"2026-07-30T01:43:11.000Z","title_te":"పైసా ఖర్చు లేకుండా కాళ్లపగుళ్ళను చిటికెలో తగ్గించే చిట్కా.. ఒక్క రాత్రిలోనే పగిలిన మడమలు మాయం","body_te":"కొందరు ఇంటి పనులు చేసి , ఇంకొందరు పొలం పనులు చేసి ఎంతో అలసిపోయి ఉంటారు. ఇక వీరిలో వచ్చే ప్రధాన సమస్య కాళ్ల పగుళ్ళు. ఇక ఎక్కువగా పొలం పనులు చేసే వాళ్ళకి అయితే కాళ్ళు భయంకరంగా కాళ్లపగుళ్ళు ఉంటాయి. వారి కోసం ఈ ఇంటి చిట్కా. మరి అస్సలు లేట్ చేయకుండా దీనిని ఎలా చేసుకోవాలి? ఎలా అప్లై చేసుకోవాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/cracked-heels-home-remedy-how-onion-and-clove-may-help-soften-dry-rough-feet-naturally-1876470.html"}]}]}