{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paisaa-kharchu-lekumdaa-nelaku-roo-9250-aadaayam-ee-soopar-skeem","title_te":"పైసా ఖర్చు లేకుండా నెలకు రూ.9250 ఆదాయం.. ఈ సూపర్ స్కీమ్ గురించి తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..","section":"తాజా","status_line":"పైసా ఖర్చు లేకుండా నెలకు రూ.9250 ఆదాయం.. ఈ సూపర్ స్కీమ్ గురించి తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T14:27:30.094Z"},"facts":[],"events":[{"id":"event-65444","date":"2026-08-11T13:16:25.000Z","title_te":"పైసా ఖర్చు లేకుండా నెలకు రూ.9250 ఆదాయం.. ఈ సూపర్ స్కీమ్ గురించి తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..","body_te":"ప్రతి నెలా చేతికి ఖచ్చితంగా రూ.9250 రాబడి వచ్చేలా ఒక సురక్షితమైన పథకం ఉంటే ఎలా ఉంటుంది? మార్కెట్ రిస్క్ ఏమాత్రం లేకుండా మీ కష్టార్జితానికి పూర్తి భద్రతతో పాటు స్థిరమైన వడ్డీని ఇచ్చే మార్గం కోసం వెతుకుతున్నారా? అయితే మీకు పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కంటే ఉత్తమమైన ప్రత్యామ్నాయం మరొకటి ఉండదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/post-office-monthly-income-scheme-how-to-earn-rs-9250-every-month-check-details-1885919.html"}]}]}