{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paisalu-kottu-kleen-chit-pattu","title_te":"పైసలు కొట్టు.. క్లీన్‌చిట్‌ పట్టు!","section":"తాజా","status_line":"పైసలు కొట్టు.. క్లీన్‌చిట్‌ పట్టు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T21:52:53.332Z"},"facts":[],"events":[{"id":"event-55921","date":"2026-08-05T20:53:41.000Z","title_te":"పైసలు కొట్టు.. క్లీన్‌చిట్‌ పట్టు!","body_te":"పైసలు ముట్టజెప్పితే ఒక నీతి.. లేదంటే మరో రీతి అన్నట్టుగా తయారైంది ఎస్సీ గురుకుల సొసైటీలో పరిస్థితి. సస్పెన్షన్లు చేయడం, ఆపై క్లీన్‌చిట్‌ ఇవ్వడం పరిపాటిగా మారింది. అందులోనూ నచ్చినోళ్లకు ఒకవిధంగా, నచ్చనివారికి మరోవిధంగా వ్యవహరిస్తున్న తీరు పోస్టింగ్‌ల్లోనూ స్పష్టంగా కనబడుతున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/clean-chits-for-everyone-in-food-poisoning-cases-today-as-well-2474857"}]}]}