{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pak-drone-shot-down-sainika-sthaavaraala-sameepamlo-paak-nighaa","title_te":"Pak drone shot down | సైనిక స్థావరాల సమీపంలో.. పాక్‌ నిఘా డ్రోన్‌ కూల్చివేత","section":"తాజా","status_line":"Pak drone shot down | సైనిక స్థావరాల సమీపంలో.. పాక్‌ నిఘా డ్రోన్‌ కూల్చివేత","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T13:23:08.547Z"},"facts":[],"events":[{"id":"event-47117","date":"2026-07-31T12:47:38.000Z","title_te":"Pak drone shot down | సైనిక స్థావరాల సమీపంలో.. పాక్‌ నిఘా డ్రోన్‌ కూల్చివేత","body_te":"Pak drone shot down | భారత సైనిక స్థావరాల సమీపంలో చక్కర్లు కొడుతున్న పాకిస్థాన్‌ నిఘా డ్రోన్‌ను ఆర్మీ కూల్చివేసింది. చైనా తయారీ డ్రోన్‌గా ఆర్మీ అధికారులు గుర్తించారు. అందులో ఉన్న మైక్రోఎస్డీ కార్డును స్వాధీనం చేసుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/chinese-made-pakistan-surveillance-drone-shot-down-near-defence-installations-in-jammu-2469021"}]}]}