{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pak-ex-minister-ha-pheej-sa-yeed-pai-pra-samsa-lu-bhaara-t-pai-p","title_te":"Pak Ex Minister | హ‌ఫీజ్ స‌యీద్‌పై ప్ర‌శంస‌లు.. భార‌త్‌పై ప‌రుష వ్యాఖ్య‌లు..!","section":"తాజా","status_line":"Pak Ex Minister | హ‌ఫీజ్ స‌యీద్‌పై ప్ర‌శంస‌లు.. భార‌త్‌పై ప‌రుష వ్యాఖ్య‌లు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T10:11:09.802Z"},"facts":[],"events":[{"id":"event-68227","date":"2026-08-13T07:19:47.000Z","title_te":"Pak Ex Minister | హ‌ఫీజ్ స‌యీద్‌పై ప్ర‌శంస‌లు.. భార‌త్‌పై ప‌రుష వ్యాఖ్య‌లు..!","body_te":"Pak Ex Minister | నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కర్ ఎ తైబా చీఫ్ (Lashkar-e-Taiba Chief) పై పాకిస్థాన్ మాజీ మంత్రి (Pakistan Ex Minisster), అవామీ ముస్లిం లీగ్ నాయకుడు షేక్ రషీద్ అహ్మద్ (Sheikh Rasheed Ahmed) ప్రశంసల వర్షం కురిపించారు. అదేవిధంగా భారత్‌ (India) పై విషంక‌క్కారు. లష్కర్ ఎ తైబా చీఫ్ హఫీజ్ సయీద్‌కు తాను సేవకుడినని ఆయన ప్రకటించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/main-hafiz-sahab-ka-ghulam-hoon-ex-pakistani-minister-lauds-lashkar-chief-threatens-india-2482150"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMizwFBVV95cUxPVUJYSHRXMmJMOWluUlVEZDQ1ZXZndFhRcUR3SUhZQXFxN0Fzb3d5Z3NaWE0wNWN6VUtMeVhJOFZkNnh6MGh4TG5HSVlZd0t2Z0twUEN1dGV4WU92SS03Vkw5dTdVVEJmSlJROWljdmw0Y0xJRE1PZ0gzVS1jYzhyRGllaDJEdl9CaFhTX09NT0tSQ2RFTG5JbnJoTTdVVVR6b0UtWEx1OFV6S0NYak9hdFFaaFJ0ZEVfX1lnVmRJUTk5YnVnemd2NEU5VC1WalU?oc=5"}]}]}