{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pak-submarine-paak-sab-merain-plaan-ki-bhaarat-daggara-javaabu-u","title_te":"Pak Submarine : పాక్ సబ్‌మెరైన్ ప్లాన్‌కి భారత్ దగ్గర జవాబు ఉందా? అలాచేస్తే పాక్ ఫ్యూజులు మాడిపోతాయ్..","section":"తాజా","status_line":"Pak Submarine : పాక్ సబ్‌మెరైన్ ప్లాన్‌కి భారత్ దగ్గర జవాబు ఉందా? అలాచేస్తే పాక్ ఫ్యూజులు మాడిపోతాయ్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T18:03:42.199Z"},"facts":[],"events":[{"id":"event-50598","date":"2026-08-02T17:53:44.000Z","title_te":"Pak Submarine : పాక్ సబ్‌మెరైన్ ప్లాన్‌కి భారత్ దగ్గర జవాబు ఉందా? అలాచేస్తే పాక్ ఫ్యూజులు మాడిపోతాయ్..","body_te":"Pakistan Submarine in Bay of Bengal : ఏప్రిల్‌లో చైనా పాకిస్థాన్‌కి ఓ సబ్‌మెరైన్‌ను పంపింది. అది ప్రత్యేకంగా పాక్ కోసమే డిజైన్ చేసి బదిలీ చేస్తోన్న హంగోర్ తరహా జలాంతర్గామి. మొత్తం ఆరు హంగోర్ క్లాస్ సబ్ ‌మెరైన్లను పాకిస్థాన్‌కి చైనా పంపనుండగా అందులో మొదటిది ఏప్రిల్ నెలలో కరాచీకి చేరింది. చైనా నుంచి కొలంబో మీదుగా కరాచీకి వచ్చిన ఈ సబ్‌మెరైన్ బంగాళాఖాతంలో పాక్ ఉనికిని చాటుతుందంటూ ఆ దేశం ప్రకటించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/national/pakistan-submarine-in-bay-of-bengal-will-india-give-a-strong-response-hn-1117597.html"}]}]}