{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pakala-srihari-rao-svayam-upaadhi-avakaasaala-kalpanato-yuvataku","title_te":"Pakala Srihari Rao | స్వయం ఉపాధి అవకాశాల కల్పనతో యువతకు భవిష్యత్తుకు భద్రత : పాకాల శ్రీహరిరావు","section":"తాజా","status_line":"Pakala Srihari Rao | స్వయం ఉపాధి అవకాశాల కల్పనతో యువతకు భవిష్యత్తుకు భద్రత : పాకాల శ్రీహరిరావు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T15:14:11.412Z"},"facts":[],"events":[{"id":"event-63785","date":"2026-08-10T14:31:58.000Z","title_te":"Pakala Srihari Rao | స్వయం ఉపాధి అవకాశాల కల్పనతో యువతకు భవిష్యత్తుకు భద్రత : పాకాల శ్రీహరిరావు","body_te":"Pakala Srihari Rao | ఉద్యోగాల కోసం యువత తపన: ఇటీవల HYDRAA ప్రకటించిన కేవలం 150 కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం డిగ్రీలు, పీజీలు చేసిన వేలాది మంది యువకులు తెల్లవారకముందే లైన్లలో నిల్చున్న తీరు రాష్ట్రంలో నిరుద్యోగ తీవ్రతను స్పష్టంగా చూపుతోందన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/unemployed-youth-gets-better-future-self-employment-says-pakala-srihari-rao-2479401"}]}]}