{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pakistan-ball-tampering-imglaamd-to-myaach-aadataaniki-no-cheppi","title_te":"Pakistan Ball Tampering: ఇంగ్లాండ్‌తో మ్యాచ్ ఆడటానికి నో చెప్పిన పాక్.. 20 ఏళ్ల క్రితం అసలేం ఏం జరిగింది ?","section":"తాజా","status_line":"Pakistan Ball Tampering: ఇంగ్లాండ్‌తో మ్యాచ్ ఆడటానికి నో చెప్పిన పాక్.. 20 ఏళ్ల క్రితం అసలేం ఏం జరిగింది ?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T03:57:45.011Z"},"facts":[],"events":[{"id":"event-80851","date":"2026-08-21T02:04:16.000Z","title_te":"Pakistan Ball Tampering: ఇంగ్లాండ్‌తో మ్యాచ్ ఆడటానికి నో చెప్పిన పాక్.. 20 ఏళ్ల క్రితం అసలేం ఏం జరిగింది ?","body_te":"Pakistan Ball Tampering: 2006 ఓవల్ టెస్టులో బంతి టాంపరింగ్ ఆరోపణలు పాకిస్థాన్‌ను తీవ్రంగా కలవరపరిచాయి. అంపైర్ల నిర్ణయాన్ని నిరసిస్తూ ఇంజమామ్ ఉల్ హక్ నేతృత్వంలోని పాక్ జట్టు మైదానంలోకి రాకపోవడంతో ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. క్రికెట్ చరిత్రలో ఈ ఘటన ఇప్పటికీ వివాదాస్పదంగానే మిగిలింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/pakistan-ball-tampering-controversy-what-really-happened-in-the-infamous-2006-oval-test-vs-england-1892886.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi6AFBVV95cUxOeTBoVllCU2ctMW0tQU9leFhRakVVUUpSVUNqbktPSUkzSWc4VDRtbl9VLTNTNnZKV3NxVzFXTWdkNVdaQzFRdmJlR1pvYkk3NGROekY0XzZtRHdrT2p4bXEzSmQwMTctQXl4eDhsdXpJRlYtM2pUc2tfZC1nNUlPQXZtQy1DYlNpaWkzWmdXLUhOYkNQNE1pQmM1UC10Zl9BM1h4UFRJbVMtYTI0c2NCR2w4N0JaQlBNUnBSTmRkd3ozdGRVdkpGbTdONlJhQUI2WHlQVWN0UThrQm1FdjJrN3lWRVg1NUhZ0gHuAUFVX3lxTE5LOUJmS0tLQ01yY1ZCdmRlbnNGX0hoTVpLbnZyb1NfaFFDeEhybDR6WDUzeXNGR0o3ZWRDYTUxcG5LajAza3VUOS1yQjI5VnpPQl9VUzB1eEZvTlg3Y2tmTHk2T2VuLVQyS2JiLUprSDVaekxwZG05cjlydUpxTW1EMU5vZWRQTkZMbjZXODNfaVJ1M2VXMDh0VVJaUU90TEk2MF9XQk42SzlOS2xQbkhsZGQ2Zm5YU3JCTVZEYWVsd3FiLV9NWkJ6Y1pUMEdsZzgwbXlleWQ3VXFCalZXVW9CVklYYnhiWkoxczJ1NXc?oc=5"}]}]}