{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pakistan-paak-aakramita-jammoo-kaasmeer-lo-aamdolanakaarulapai-p","title_te":"Pakistan | పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లో ఆందోళనకారులపై పాకిస్తాన్ ప్రభుత్వ మారణకాండ.. తీవ్రంగా ఖండించిన భారత్","section":"తాజా","status_line":"Pakistan | పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లో ఆందోళనకారులపై పాకిస్తాన్ ప్రభుత్వ మారణకాండ.. తీవ్రంగా ఖండించిన భారత్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T14:17:27.322Z"},"facts":[],"events":[{"id":"event-47194","date":"2026-07-31T14:12:42.000Z","title_te":"Pakistan | పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లో ఆందోళనకారులపై పాకిస్తాన్ ప్రభుత్వ మారణకాండ.. తీవ్రంగా ఖండించిన భారత్","body_te":"Pakistan : పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (పీవోజేకే)లో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు నెలలుగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనల్ని అణిచివేయడానికి పాక్ ప్రభుత్వం అత్యంత కఠినంగా, అమానవీయంగా వ్యవహరిస్తోంది. పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో నాలుగు రోజుల్లోనే 42 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/india-slams-pakistan-for-crackdown-on-civilians-in-pojk-protests-enter-51st-day-2469114"}]}]}