{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pakistan-paakisthaan-lo-ghora-pramaadam-32mamdi-mruti-labhimchan","title_te":"Pakistan : పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 32మంది మృతి.. లభించని మరో 10మంది ఆచూకీ","section":"తాజా","status_line":"Pakistan : పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 32మంది మృతి.. లభించని మరో 10మంది ఆచూకీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T07:08:32.413Z"},"facts":[],"events":[{"id":"event-46524","date":"2026-07-31T06:53:52.000Z","title_te":"Pakistan : పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 32మంది మృతి.. లభించని మరో 10మంది ఆచూకీ","body_te":"Pakistan : పాకిస్థాన్‌‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో విషాదం చోటుచేసుకుంది. బొగ్గు గనిలో సంభవించిన భారీ పేలుడు ఘటనలో 32మంది కార్మికులు మృతి చెందారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/international/massive-explosion-in-coal-mine-in-pakistan-32-workers-died-hn-1116589.html"}]}]}