{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pakistan-vaallu-imdiyaalaage-maaku-satruvulu-peevokelo-aamdolana","title_te":"Pakistan | వాళ్లు ఇండియాలాగే మాకు శతృవులు.. పీవోకేలో ఆందోళనకారుల్ని కాల్చి చంపడంపై పాక్ మంత్రి వ్యాఖ్యలు","section":"తాజా","status_line":"Pakistan | వాళ్లు ఇండియాలాగే మాకు శతృవులు.. పీవోకేలో ఆందోళనకారుల్ని కాల్చి చంపడంపై పాక్ మంత్రి వ్యాఖ్యలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T15:11:22.389Z"},"facts":[],"events":[{"id":"event-42107","date":"2026-07-28T14:49:32.000Z","title_te":"Pakistan | వాళ్లు ఇండియాలాగే మాకు శతృవులు.. పీవోకేలో ఆందోళనకారుల్ని కాల్చి చంపడంపై పాక్ మంత్రి వ్యాఖ్యలు","body_te":"Pakistan : పీవోకే (పాక్ ఆక్రమిత కాశ్మీర్‌)లో ఆందోళనలు చేస్తున్న ఉద్యమకారుల్ని కాల్చి చంపడాన్ని పాక్ ప్రభుత్వం సమర్ధించుకుంది. ఆందోళనకారులు ఇండియాలాగే తమ దేశానికి శతృవులు వంటి వారని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా అసిఫ్ వ్యాఖ్యానించాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/enemies-like-india-pakistan-minister-khawaja-asif-justifies-killing-of-protesters-in-poks-rawalakot-2465783"}]}]}