{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pala-talikalu-paalu-virigipokumdaa-pakkaa-kolatalato-chese-kamma","title_te":"Pala Talikalu: పాలు విరిగిపోకుండా పక్కా కొలతలతో చేసే కమ్మనైన పాల తాలికలు","section":"తాజా","status_line":"Pala Talikalu: పాలు విరిగిపోకుండా పక్కా కొలతలతో చేసే కమ్మనైన పాల తాలికలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T17:18:56.599Z"},"facts":[],"events":[{"id":"event-85284","date":"2026-08-23T15:52:55.000Z","title_te":"Pala Talikalu: పాలు విరిగిపోకుండా పక్కా కొలతలతో చేసే కమ్మనైన పాల తాలికలు","body_te":"తెలుగువారి పండుగలలో వినాయక చవితికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఆ బొజ్జ గణపయ్యకు ఇష్టమైన ఉండ్రాళ్లు, కుడుములతో పాటు తప్పనిసరిగా సమర్పించే దివ్యమైన ప్రసాదం 'పాల తాలికలు'. పండుగలకే కాకుండా పెళ్లిళ్లలో కొత్త పెళ్లికూతురితో సారె ఇచ్చి పంపేటప్పుడు కూడా ఈ కమ్మని పాల తాలికలను చేయడం మన సంప్రదాయం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/traditional-pala-talikalu-recipe-authentic-sweet-with-tips-in-telugu-1894996.html"}]}]}