{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"palak-vada-recipe-saayamtram-snaak-ku-adiripoye-kaambineshan-paa","title_te":"Palak Vada Recipe: సాయంత్రం స్నాక్‌కు అదిరిపోయే కాంబినేషన్.. పాలకూరతో కరకరలాడే వడలు!","section":"తాజా","status_line":"Palak Vada Recipe: సాయంత్రం స్నాక్‌కు అదిరిపోయే కాంబినేషన్.. పాలకూరతో కరకరలాడే వడలు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T16:24:37.182Z"},"facts":[],"events":[{"id":"event-91746","date":"2026-08-27T15:30:47.000Z","title_te":"Palak Vada Recipe: సాయంత్రం స్నాక్‌కు అదిరిపోయే కాంబినేషన్.. పాలకూరతో కరకరలాడే వడలు!","body_te":"పాలకూరలో శరీరానికి అవసరమైన పలు పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇనుము వంటి పోషకాలు లభిస్తాయి. అయితే చాలామంది పిల్లలు పాలకూరను కూరగా తినడానికి అంతగా ఆసక్తి చూపరు. అలాంటి సమయంలో పాలకూరను వడల రూపంలో తయారు చేస్తే రుచి కూడా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తినే అవకాశం ఉంటుంది. సాయంత్రం టీ, కాఫీతో పాటు వేడివేడిగా కరకరలాడే పాలకూర వడలు మంచి స్నాక్‌గా నిలుస్తాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/crispy-palak-vada-recipe-for-evening-snacks-details-in-telugu-1898040.html"}]}]}