{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"palakurthi-paalakurti-tahaseeldaar-pai-peddapalli-adishanal-kale","title_te":"Palakurthi | పాలకుర్తి తహసీల్దార్‌పై పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ విచారణ","section":"తాజా","status_line":"Palakurthi | పాలకుర్తి తహసీల్దార్‌పై పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ విచారణ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T13:39:27.119Z"},"facts":[],"events":[{"id":"event-35558","date":"2026-07-24T13:01:13.000Z","title_te":"Palakurthi | పాలకుర్తి తహసీల్దార్‌పై పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ విచారణ","body_te":"పాలకుర్తి తహసీల్దార్ సునీతపై ఇటీవల వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ బీ రాములు తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా రిజిస్టర్లు తనిఖీ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/peddapalli-additional-collector-inquires-into-palakurthi-tahsildar-2461554"}]}]}