{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pallaburusu-first-look-lenin-sakses-tarvaata-chinna-sinimaato-an","title_te":"Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'","section":"తాజా","status_line":"Pallaburusu: ‘లెనిన్’ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి మరో సినిమా.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్ పోస్టర్","synopsis":null,"temperature":18,"updated_at":"2026-07-17T17:43:54.839Z"},"facts":[],"events":[{"id":"event-23655","date":"2026-07-17T17:14:26.000Z","title_te":"Pallaburusu: ‘లెనిన్’ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి మరో సినిమా.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్ పోస్టర్","body_te":"అఖిల్ అక్కినేని 'లెనిన్' సినిమాతో అన్నపూర్ణ స్టూడియోస్ గ్రాండ్ సక్సెస్ అందుకుంది. గత వారం రిలీజైన ఈ సినిమా ఇప్పటికే రూ. 70 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. అయితే ఈ సినిమా సక్సెస్ జోష్ లోనే మరో కొత్త సినిమాను అనౌన్స్ చేసింది అన్నపూర్ణ స్టూడియోస్.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/annapurna-studios-epic-studios-pallaburusu-movie-firs-look-poster-released-1867931.html"}]},{"id":"event-23639","date":"2026-07-17T15:31:47.000Z","title_te":"Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'","body_te":"'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'","importance":"minor","verification":"single","sources":[{"outlet":"ABP దేశం","url":"https://telugu.abplive.com/entertainment/cinema/annapurna-studios-unveils-pallaburusu-first-look-announces-release-date-after-lenin-success-253734"}]}]}