{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pallaburusu-pamche-vinodam","title_te":"పళ్లబురుసు పంచే వినోదం","section":"తాజా","status_line":"పళ్లబురుసు పంచే వినోదం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T21:01:36.579Z"},"facts":[],"events":[{"id":"event-44193","date":"2026-07-29T19:52:45.000Z","title_te":"పళ్లబురుసు పంచే వినోదం","body_te":"తెలంగాణ గ్రామీణ కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘పళ్లబురుసు’. ‘బలగం’ఫేమ్‌ సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌గౌడ్‌ ప్రధాన పాత్రధారులు. ఉదయ్‌చౌహాన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్‌ 14న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం టీజర్‌ను హీరో నాగచైతన్య విడుదల చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/pallaburusu-teaser-promises-a-fun-filled-telangana-village-comedy-2467176"}]}]}