{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"palle-davaakhaanalaku-anaarogyam","title_te":"పల్లె దవాఖానలకు అనారోగ్యం!","section":"తాజా","status_line":"పల్లె దవాఖానలకు అనారోగ్యం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T22:23:20.372Z"},"facts":[],"events":[{"id":"event-50777","date":"2026-08-02T21:05:13.000Z","title_te":"పల్లె దవాఖానలకు అనారోగ్యం!","body_te":"గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె దవాఖానల ఏర్పాటు కార్యక్రమం కొన్ని చోట్ల నత్తనడకన సాగుతోంది. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం పెద్దదేవులపల్లిలో నిర్మించిన పల్లె దవాఖాన రెండేళ్లుగా ప్రారంభానికి నోచుకోకపోవడంతో గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/hospital-in-peddadevulapalli-fails-to-witness-inauguration-2471393"}]}]}