{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"palle-dikku-poleka-patnamlo-chakkarlu","title_te":"పల్లె దిక్కు పోలేక పట్నంలో చక్కర్లు","section":"తాజా","status_line":"పల్లె దిక్కు పోలేక పట్నంలో చక్కర్లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T01:11:30.927Z"},"facts":[],"events":[{"id":"event-74136","date":"2026-08-16T23:45:00.000Z","title_te":"పల్లె దిక్కు పోలేక పట్నంలో చక్కర్లు","body_te":"అధికార కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పల్లెలకే దూరమయ్యారు. కేవలం రాజధానికే పరిమితమవుతున్నారు. ప్రజలను పట్టించుకోవడమే మానేశారు. ‘మా ఎమ్మెల్యే కనిపించడం లేదు’ అని కార్యకర్తలు ఏకంగా వాల్‌పోస్టర్లు వేస్తున్నారు. వెతికి పెట్టమని పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/party-workers-are-even-putting-up-wall-posters-saying-our-mla-is-missing-2485763"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMiswFBVV95cUxOenF2WGk3OXpqbGFYQm1uUHRQcXZ4cnJVQnI2UTNzek9scXFSM1FONlpPMkI5RTlCSWtfcGVwOUpwRDFLNVV6a2R3YklyR2pKM1h6b2dTSm9JS2pJVmZFbXFHMUlrdzcyamEtdFczUFo4M09wbG55Zng0YnRxWVJNbnhzQXhFUnlkM0VlNVAyRk9oVVF5NUhkbVhOYkxGdE9FczdvNFVoY3hESjdXQ0puMTd1NA?oc=5"}]}]}