{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"palleku-podaam-poteelu-chooddaam","title_te":"పల్లెకు పోదాం.. పోటీలు చూద్దాం..","section":"తాజా","status_line":"పల్లెకు పోదాం.. పోటీలు చూద్దాం..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T23:17:43.863Z"},"facts":[],"events":[{"id":"event-72630","date":"2026-08-15T22:09:10.000Z","title_te":"పల్లెకు పోదాం.. పోటీలు చూద్దాం..","body_te":"ఒలింపిక్స్‌; కామన్వెల్త్‌ గేమ్స్‌; ఆసియా గేమ్స్‌; నేషనల్‌ గేమ్స్‌.. అందరికీ తెలిసిన క్రీడా పోటీలు! వాటికి ఏమాత్రం తీసిపోనివి.. ‘కిలా రాయ్‌పూర్‌-రూరల్‌ ఒలింపిక్స్‌'. పంజాబ్‌లోని ఓ పల్లెలో మొదలై.. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయివి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sunday/punjabs-kila-raipur-rural-olympics-begins-in-ludhiana-2484454"}]}]}