{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pallello-arakora-vaidyam","title_te":"పల్లెల్లో అరకొర వైద్యం!","section":"తాజా","status_line":"పల్లెల్లో అరకొర వైద్యం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T22:07:59.203Z"},"facts":[],"events":[{"id":"event-40788","date":"2026-07-27T21:09:54.000Z","title_te":"పల్లెల్లో అరకొర వైద్యం!","body_te":"వైద్యారోగ్య శాఖ అస్తవ్యస్తంగా మారడంతో పల్లె ప్రజలకు అరకొరగా వైద్యం అందుతోంది. హనుమకొండ జిల్లాలో ఉద్యోగుల డిప్యుటేషన్లు.. సిబ్బంది కొరత, 30 మందికిపైగా ఉద్యోగులు అర్బన్‌ ఆరోగ్య కేంద్రాల్లో పాగా వేయడంతో వైద్య సేవలు మృగ్యమయ్యాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/staff-shortage-due-to-deputations-2464963"}]}]}