{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pallu-leni-musalivaallu-chinna-pillalu-ishtamgaa-tine-adbhutamai","title_te":"పళ్ళు లేని ముసలివాళ్లు, చిన్న పిల్లలు ఇష్టంగా తినే అద్భుతమైన రోటీలు.. లాభాలు తెలిస్తే ఇప్పుడే తింటారు..","section":"తాజా","status_line":"పళ్ళు లేని ముసలివాళ్లు, చిన్న పిల్లలు ఇష్టంగా తినే అద్భుతమైన రోటీలు.. లాభాలు తెలిస్తే ఇప్పుడే తింటారు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T07:36:21.069Z"},"facts":[],"events":[{"id":"event-20970","date":"2026-07-16T07:12:10.000Z","title_te":"పళ్ళు లేని ముసలివాళ్లు, చిన్న పిల్లలు ఇష్టంగా తినే అద్భుతమైన రోటీలు.. లాభాలు తెలిస్తే ఇప్పుడే తింటారు..","body_te":"గోధుమ పిండి, మైదాతో చేసే పరోటా, చపాతీలకు ప్రత్యామ్నాయంగా, ఆరోగ్యకరమైన రాగి రోటీలను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా వేసవిలో శరీరానికి చలువ చేసే రాగి పిండి రోటీలు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. పళ్ళు లేని వారు కూడా తేలికగా తినగలిగేలా మెత్తగా, నోరూరించే రాగి రోటీలను ఎలా తయారు చేయాలో చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/soft-ragi-roti-recipe-a-healthy-and-nutritious-alternative-to-chapatis-packed-with-calcium-and-fiber-1866609.html"}]}]}