{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"palm-jaggery-taati-bellam-asalainadi-edi-nakileedi-edi-gurtimcha","title_te":"Palm Jaggery: తాటి బెల్లం అసలైనది ఏది..? నకిలీది ఏది..? గుర్తించడం చాలా ఈజీ","section":"తాజా","status_line":"Palm Jaggery: తాటి బెల్లం అసలైనది ఏది..? నకిలీది ఏది..? గుర్తించడం చాలా ఈజీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T14:24:31.795Z"},"facts":[],"events":[{"id":"event-53855","date":"2026-08-04T13:30:20.000Z","title_te":"Palm Jaggery: తాటి బెల్లం అసలైనది ఏది..? నకిలీది ఏది..? గుర్తించడం చాలా ఈజీ","body_te":"Real vs Fake Palm Jaggery: తాటి బెల్లం సహజమైన తీపి పదార్థమే కాకుండా ఖనిజాలు, పోషకాలతో కూడిన ఆహారంగా గుర్తింపు పొందింది. అయితే ప్రస్తుతం మార్కెట్లో నకిలీ తాటి బెల్లం కూడా విక్రయిస్తుండటంతో, అసలైన తాటి బెల్లాన్ని ఎలా గుర్తించాలి? కొనుగోలు చేసే ముందు ఎలాంటి విషయాలు గమనించాలి? అనే అంశాలను తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/real-vs-fake-palm-jaggery-easy-ways-to-identify-authentic-palm-jaggery-1880781.html"}]}]}