{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"palu-graamapamchaayateello-graamasabhalu-nirvahana","title_te":"పలు గ్రామపంచాయతీల్లో గ్రామసభలు నిర్వహణ","section":"తాజా","status_line":"పలు గ్రామపంచాయతీల్లో గ్రామసభలు నిర్వహణ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T10:20:08.393Z"},"facts":[],"events":[{"id":"event-45123","date":"2026-07-30T10:20:08.393Z","title_te":"పలు గ్రామపంచాయతీల్లో గ్రామసభలు నిర్వహణ","body_te":"– ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహననవతెలంగాణ – జుక్కల్: జుక్కల్ మండలంలోని పలు గ్రామపంచాయతీల్లో ఆయా గ్రామాల సర్పంచ్‌ల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యలపై చర్చించినట్లు గ్రామపంచాయతీ కార్యదర్శులు నాగయ్య, భరద్వాజ్ తెలిపారు. గ్రామసభల్లో బస్వాపూర్ సర్పంచ్ రమణ సురేష్ గౌడ్, పెద్దగుల్లా తాండా సర్పంచ్ సుమతి యశ్‌పాల్ రాథోడ్ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని అన్నారు. పారిశుద్ధ్యం, వీధిలైట్ల నిర్వహణ, […] The post పలు గ్రామపంచాయతీల్లో గ్రామసభలు నిర్వహణ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/gram-sabhas-are-being-held-in-several-gram-panchayats/"}]}]}