{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pamchadaara-dharalu-emduku-taggadam-ledu","title_te":"పంచదార ధరలు ఎందుకు తగ్గడం లేదు?","section":"తాజా","status_line":"పంచదార ధరలు ఎందుకు తగ్గడం లేదు?","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-26T08:55:26.590Z"},"facts":[],"events":[{"id":"event-89525","date":"2026-08-26T07:40:31.000Z","title_te":"పంచదార ధరలు ఎందుకు తగ్గడం లేదు?","body_te":"కొన్ని రాష్ట్రాల్లో పంచదార ధరలు 50 శాతం వరకు పెరిగాయని, ఉత్తరాఖండ్, పంజాబ్, మధ్యప్రదేశ్, ఒడిశాతో సహా ఎనిమిది రాష్ట్రాల్లో చక్కెర ధరలు కిలోకు 65 రూపాయలు దాటాయని మీడియా రిపోర్ట్ చేస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cde0n25p93ko?at_medium=RSS&at_campaign=rss"}]}]}