{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pamdagalaku-panicheyaleka-alisipotunnaaraa-raagi-ittadi-poojaa-s","title_te":"పండగలకు పనిచేయలేక అలిసిపోతున్నారా? రాగి, ఇత్తడి పూజా సామాగ్రిని ఇలా క్లీన్‌ చేశారంటే తళతళలే..!","section":"తాజా","status_line":"పండగలకు పనిచేయలేక అలిసిపోతున్నారా? రాగి, ఇత్తడి పూజా సామాగ్రిని ఇలా క్లీన్‌ చేశారంటే తళతళలే..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T13:19:19.920Z"},"facts":[],"events":[{"id":"event-70560","date":"2026-08-14T12:50:34.000Z","title_te":"పండగలకు పనిచేయలేక అలిసిపోతున్నారా? రాగి, ఇత్తడి పూజా సామాగ్రిని ఇలా క్లీన్‌ చేశారంటే తళతళలే..!","body_te":"మన ఇళ్లలో పూజల కోసం, తాగునీటి కోసం, వంటల కోసం రాగి, ఇత్తడి పాత్రలను విస్తృతంగా ఉపయోగిస్తాం. అయితే గాలిలోని తేమ, ఆక్సిజన్ ప్రభావం వల్ల కొద్దిరోజులకే ఈ పాత్రలు నల్లగా మారి తమ సహజమైన మెరుపును కోల్పోతాయి. కెమికల్స్ ఉండే క్లీనర్లను వాడకుండా, మన వంటగదిలో లభించే సహజ సిద్ధమైన పదార్థాలతోనే ఈ పాత్రలను మళ్లీ కొత్తవాటిలా మెరిపించవచ్చు. ఆ సులభమైన చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/copper-and-brass-utensils-turning-black-try-these-4-easy-natural-cleaning-hacks-1888027.html"}]}]}