{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pamdibamda-tamdaa-raitula-raktatarpanam","title_te":"పందిబండ తండా రైతుల రక్తతర్పణం","section":"తాజా","status_line":"పందిబండ తండా రైతుల రక్తతర్పణం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T21:10:12.059Z"},"facts":[],"events":[{"id":"event-18394","date":"2026-07-14T20:02:47.000Z","title_te":"పందిబండ తండా రైతుల రక్తతర్పణం","body_te":"పంటలకు నీళ్లడిగితే బీఆర్‌ఎస్‌ నాయకులను కోసి ఆ రక్తాన్నిపంటలపై చల్లాలని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతులు మండిపడుతున్నారు. కాంగ్రెస్‌ సర్కార్‌ అంటే ఎట్లు ఉంటదో ఇవ్వాళ తెలిసొచ్చిందని సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం సేవాలాల్‌ తండా ఆవాసం పందిబండ తండా గిరిజనులు వ్యాఖ్యానించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/farmers-protest-revanth-reddys-remarks-by-sprinkling-their-blood-on-crops-2451501"}]}]}