{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pamdraaga-stu-numchi-kotta-resha-n-kaardulu","title_te":"పంద్రాగ‌స్టు నుంచి కొత్త రేష‌న్ కార్డులు","section":"తాజా","status_line":"పంద్రాగ‌స్టు నుంచి కొత్త రేష‌న్ కార్డులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T20:32:19.481Z"},"facts":[],"events":[{"id":"event-57552","date":"2026-08-06T19:34:36.000Z","title_te":"పంద్రాగ‌స్టు నుంచి కొత్త రేష‌న్ కార్డులు","body_te":"119 నియోజకవర్గాల్లో 1.05 కోట్ల కొత్త కార్డుల పంపిణీకి ఏర్పాట్లులామినేషన్‌‌తో తెల్ల రేషన్‌‌కార్డులుకొత్త కుటుంబాల్లో సరికొత్త ఆశలు నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌రాష్ర్ట ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15 నుంచి 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పేదల కోసం కొత్త రేషన్‌ ‌కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. అది కూడా ఒకేసారి దాదాపు 1.05 కోట్ల కార్డులు ఇవ్వాలని భావిస్తున్నారు. గడచిన పదేండ్లలో కొత్త రేషన్‌‌కార్డుల కోసం చేసుకున్న దరఖాస్తులు సుదీర్ఘకాలంగా పెండింగ్‌‌లో ఉన్నాయి. ఇప్పటికే ​తెలంగాణలో దాదాపు 90 లక్షల […] The post పంద్రాగ‌స్టు నుంచి కొత్త రేష‌న్ కార్డులు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/new-ration-cards-from-august-15/"}]}]}