{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pamdraagastu-vela-dhilleeki-ugra-muppu-19-mamdi-most-vaamted-pos","title_te":"పంద్రాగస్టు వేళ ఢిల్లీకి ఉగ్ర ముప్పు.. 19 మంది మోస్ట్ వాంటెడ్ పోస్టర్లు విడుదల!","section":"తాజా","status_line":"పంద్రాగస్టు వేళ ఢిల్లీకి ఉగ్ర ముప్పు.. 19 మంది మోస్ట్ వాంటెడ్ పోస్టర్లు విడుదల!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T07:05:41.298Z"},"facts":[],"events":[{"id":"event-64706","date":"2026-08-11T06:25:46.000Z","title_te":"పంద్రాగస్టు వేళ ఢిల్లీకి ఉగ్ర ముప్పు.. 19 మంది మోస్ట్ వాంటెడ్ పోస్టర్లు విడుదల!","body_te":"స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హైఅలర్ట్ కొనసాగుతోంది. ఆగస్టు 15న ఎర్రకోటలో జరగనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించేందుకు ఢిల్లీ పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇందులో భాగంగా 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల పోస్టర్లను పోలీసులు విడుదల చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/delhi-on-high-alert-ahead-of-independence-day-posters-of-19-wanted-terrorists-put-up-across-capital-1885591.html"}]}]}