{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pamdraagastuna-modee-yuvatanuddesimchi-prasamgimchaali-deepke","title_te":"పంద్రాగస్టున మోదీ యువతనుద్దేశించి ప్రసంగించాలి: దీప్కే","section":"తాజా","status_line":"పంద్రాగస్టున మోదీ యువతనుద్దేశించి ప్రసంగించాలి: దీప్కే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T22:12:19.811Z"},"facts":[],"events":[{"id":"event-61029","date":"2026-08-08T21:13:37.000Z","title_te":"పంద్రాగస్టున మోదీ యువతనుద్దేశించి ప్రసంగించాలి: దీప్కే","body_te":"స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని యువతను ఉద్దేశించి తప్పక ప్రసంగించాలని, వారి ఆందోళనలను పరిష్కరించడానికి ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళికలను వివరించాలని కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే డిమాండ్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/modi-should-address-the-youth-on-august-15-deepke-2477850"}]}]}