{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pamta-maarpidilo-kotta-vidhaanaalu-avasaram-seees","title_te":"పంట మార్పిడిలో కొత్త విధానాలు అవసరం : సీఎస్‌","section":"తాజా","status_line":"పంట మార్పిడిలో కొత్త విధానాలు అవసరం : సీఎస్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T20:46:48.123Z"},"facts":[],"events":[{"id":"event-88781","date":"2026-08-25T19:55:37.000Z","title_te":"పంట మార్పిడిలో కొత్త విధానాలు అవసరం : సీఎస్‌","body_te":"ఎల్‌ నినో నేపథ్యంలో పంట మార్పిడిలో నూతన విధానాలపై దృష్టి సారించాలని సీఎస్‌ సంజయ్‌ జాజు సూచించారు. మంగళవారం సచివాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్లతో సీఎస్‌ మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/new-approaches-needed-in-crop-rotation-chief-secretary-2494226"}]}]}