{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pamtalaku-jeevam-varshaalato-annadaataku-oorata","title_te":"పంటలకు జీవం ..వర్షాలతో అన్నదాతకు ఊరట","section":"తాజా","status_line":"పంటలకు జీవం ..వర్షాలతో అన్నదాతకు ఊరట","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T23:36:56.510Z"},"facts":[],"events":[{"id":"event-45997","date":"2026-07-30T21:04:56.000Z","title_te":"పంటలకు జీవం ..వర్షాలతో అన్నదాతకు ఊరట","body_te":"సంగారెడ్డి జిల్లాలో మూడురోజులుగా కురుస్తున వర్షాలు రైతుల మోముల్లో సంతోషాన్ని నింపాయి. ఈ వానకాలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా సంగ్గారెడ్డి జిల్లాలో 6.07 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగుచేశారు. ఇందులో 3,57,246 ఎకరాల్లో పత్తి, 72885 ఎకరాల్లో కంది, 71283 ఎకరాల్లో సోయా, 7757ఎకరాల్లో మొక్కజొన్న, 8002 ఎకరాల్లో పెసర, 6250 ఎకరాల్లో మినుము, 17289 ఎకరాల్లో చెరుకు పంటలు సాగు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/heavy-rains-falling-for-three-days-2468380"}]}]}