{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pamtulla-paaritoshikamlo-kotalu-vidyaasaakhalo-veluguchoosina-ba","title_te":"పంతుళ్ల పారితోషికంలో కోతలు.. విద్యాశాఖలో వెలుగుచూసిన బాగోతం","section":"తాజా","status_line":"పంతుళ్ల పారితోషికంలో కోతలు.. విద్యాశాఖలో వెలుగుచూసిన బాగోతం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T21:34:08.352Z"},"facts":[],"events":[{"id":"event-47572","date":"2026-07-31T20:56:39.000Z","title_te":"పంతుళ్ల పారితోషికంలో కోతలు.. విద్యాశాఖలో వెలుగుచూసిన బాగోతం","body_te":"పదోతరగతి జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్‌ వాల్యుయేషన్‌) చేసిన ఉపాధ్యాయులకు ఇచ్చే పారితోషికం (రెమ్యునరేషన్‌) చెల్లింపులో విద్యాశాఖ అక్రమాలకు పాల్పడింది. గతంలో పనిచేసిన ఓ అధికారి చక్రం తిప్పి, ఒక్కో టీచర్‌కు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్‌ నుంచి రూ.600 కోత పెట్టి, ఆ మొత్తాన్ని స్వాహా చేసినట్టు వెలుగులోకి వచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/alleged-irregularities-in-payment-of-ssc-evaluation-remuneration-2469539"}]}]}