{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pan-card-lon-kosam-darakhaastu-chesukumtunnaaraa-paan-kaardulo-e","title_te":"Pan Card: లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా..? పాన్ కార్డులో ఈ తప్పులు ఉంటే రిజెక్ట్ అవ్వడం గ్యారెంటీ..","section":"తాజా","status_line":"Pan Card: లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా..? పాన్ కార్డులో ఈ తప్పులు ఉంటే రిజెక్ట్ అవ్వడం గ్యారెంటీ..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T05:31:30.869Z"},"facts":[],"events":[{"id":"event-24308","date":"2026-07-18T05:30:58.000Z","title_te":"Pan Card: లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా..? పాన్ కార్డులో ఈ తప్పులు ఉంటే రిజెక్ట్ అవ్వడం గ్యారెంటీ..","body_te":"ఆర్ధిక కార్యకలాపాలకు పాన్ కార్డు అనేది చాలా ఉపయోగపడుతుంది. ఏదైనా బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా లేదా లోన్ పొందాలన్నా పాన్ అవసరం. అయితే హోం లోన్ కోసం దరఖాస్తు చేసుకునేవారు ముందుగా పాన్‌లో వివరాలన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా. .లేదా అనేది చూసుకోవాలి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/business-photos/applying-for-a-home-loan-check-these-pan-card-details-to-avoid-loan-rejection-1868023.html"}]}]}