{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pan-card-paan-kaardu-pogottukunnaaraa-doopliket-kaardu-pomdatam","title_te":"Pan Card: పాన్ కార్డు పోగొట్టుకున్నారా..? డూప్లికేట్ కార్డు పొందటం ఈజీ.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇలా..","section":"తాజా","status_line":"Pan Card: పాన్ కార్డు పోగొట్టుకున్నారా..? డూప్లికేట్ కార్డు పొందటం ఈజీ.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇలా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T09:44:23.441Z"},"facts":[],"events":[{"id":"event-33410","date":"2026-07-23T09:02:46.000Z","title_te":"Pan Card: పాన్ కార్డు పోగొట్టుకున్నారా..? డూప్లికేట్ కార్డు పొందటం ఈజీ.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇలా..","body_te":"పాన్ కార్డు పొగోట్టుకున్నారా.. తిరిగి ఎలా పొందాలో తెలియడం లేదా.. అయితే మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో సులువుగా పాన్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ ద్వారా మీరు ఈ పాన్ పొందవచ్చు. అలాగే డూప్లికేట్ ఫిజికల్ పాన్ కూడా పొందవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/lost-your-pan-card-heres-how-to-apply-for-a-duplicate-pan-card-online-1871854.html"}]}]}