{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"panchyat-secretaries-vidhulaku-dummaa-pamchaayatee-kaaryadarsula","title_te":"Panchyat Secretaries | విధులకు డుమ్మా.. పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు","section":"తాజా","status_line":"Panchyat Secretaries | విధులకు డుమ్మా.. పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T14:27:30.094Z"},"facts":[],"events":[{"id":"event-65449","date":"2026-08-11T13:46:26.000Z","title_te":"Panchyat Secretaries | విధులకు డుమ్మా.. పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు","body_te":"Panchyat Secretaries | మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలంలోని ఈడిగోని పల్లి గ్రామ పంచాయతీని, ధరూర్ మండలంలోని ఎల్మలోని పల్లి గ్రామ పంచాయతీలను మధ్యాహ్నం 2.00 గంటల సమయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో పంచాయతీ కార్యదర్శులు కార్యాలయంలో అందుబాటులో లేనట్లు నిర్ధారించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/gadwal/showcause-notices-issued-to-panchyat-secretaries-in-jogulamba-gadwal-2480427"}]}]}