{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pandavula-gutta-vaanalu-kuravaalani-paamdavula-guttapai-varada-p","title_te":"Pandavula Gutta | వానలు కురవాలని పాండవుల గుట్టపై వరద పాశం పోసిన చామనపల్లివాసులు","section":"తాజా","status_line":"Pandavula Gutta | వానలు కురవాలని పాండవుల గుట్టపై వరద పాశం పోసిన చామనపల్లివాసులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T13:41:37.131Z"},"facts":[],"events":[{"id":"event-21593","date":"2026-07-16T13:27:22.000Z","title_te":"Pandavula Gutta | వానలు కురవాలని పాండవుల గుట్టపై వరద పాశం పోసిన చామనపల్లివాసులు","body_te":"వానలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల చామనపల్లి గ్రామ శివారులోని పాండవుల గుట్టపై గురువారం గ్రామస్తులు వరద పాశం పోశారు. ఈ గుట్టను పాండవులు కొలువు తీరిన గుట్టగా గ్రామస్తులు భావిస్తూ ఉంటారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/residents-of-chamanapalli-performed-the-varada-pasham-ritual-on-pandavula-gutta-praying-for-rainfall-2453247"}]}]}