{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pandu-master-pamdu-maastar-ku-veediyo-kaal-chesi-maatlaadina-yaa","title_te":"Pandu Master: పండు మాస్టర్‌కు వీడియో కాల్ చేసి మాట్లాడిన యాంకర్ సుమ.. గుడ్ న్యూస్ చెప్పిన డాక్టర్లు","section":"తాజా","status_line":"Pandu Master: పండు మాస్టర్‌కు వీడియో కాల్ చేసి మాట్లాడిన యాంకర్ సుమ.. గుడ్ న్యూస్ చెప్పిన డాక్టర్లు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-16T12:20:30.894Z"},"facts":[],"events":[{"id":"event-21301","date":"2026-07-16T10:46:04.000Z","title_te":"Pandu Master: పండు మాస్టర్‌కు వీడియో కాల్ చేసి మాట్లాడిన యాంకర్ సుమ.. గుడ్ న్యూస్ చెప్పిన డాక్టర్లు","body_te":"ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ పండు మాస్టర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ యాక్సిడెంట్ లో అతని రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్నేహితులు వెంటనే పండును ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. డాక్టర్లు అతనికి అన్నీ పరీక్షలు చేసి సర్జరీ కూడా నిర్వహించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/anchor-suma-kanakala-video-call-to-ailing-pandu-master-and-enquires-about-his-health-watch-video-1866811.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi8AFBVV95cUxOQTFGSTFWS0FFMkp4MHFNSk1sVGFkV3o0MnMwUmRXeGlGT1B1elVPWFZXRTVidHdaTE5HcFJCcnhjWHJ5VnZkQWlUU0VDVHI5d1psTUd6TmtidzN0dnhmM21OZDJ6NFZKaURsSVN0TWgwOW55aG0ya3BvRlRZcThHV2p6eUpiR1pIVlUyc3lZcWhQTEFsSGNtZWxub2gzemdFMGpmOFVQTy1zNnAyMEpHOWhxQmRBY1ViMGZ4TGxOUkJTeExUQzVjdWthcloyZXFNdUdtTlJEVkhjZXpLUG5TUzdjYzMwdV9iQnppRE5QNmnSAfABQVVfeXFMTkExRkkxVktBRTJKeDBxTUpNbFRhZFd6NDJzMFJkV3hpRk9QdXpVT1hWV0U1YnR3WkxOR3BSQnJ4Y1hyeVZ2ZEFpVFNFQ1RyOXdabE1Hek5rYnczdHZ4ZjNtTmQyejRWSmlEbElTdE1oMDlueWhtMmtwb0ZUWXE4R1dqenlKYkdaSFZVMnN5WXFoUExBbEhjbWVsbm9oM3pnRTBqZjhVUE8tczZwMjBKRzlocUJkQWNVYjBmeExsTlJCU3hMVEM1Y3VrYXJaMmVxTXVHbU5SRFZIY2V6S1BuU1M3Y2MzMHVfYkJ6aUROUDZp?oc=5"}]}]}