{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paneer-meeru-maarket-lo-komtunna-di-asa-laina-pa-neer-anukumtunn","title_te":"Paneer | మీరు మార్కెట్‌లో కొంటున్న‌ది అస‌లైన ప‌నీర్ అనుకుంటున్నారా..? ఇది తెలుసుకోవాల్సిందే..","section":"తాజా","status_line":"Paneer | మీరు మార్కెట్‌లో కొంటున్న‌ది అస‌లైన ప‌నీర్ అనుకుంటున్నారా..? ఇది తెలుసుకోవాల్సిందే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T10:50:30.659Z"},"facts":[],"events":[{"id":"event-71908","date":"2026-08-15T09:34:32.000Z","title_te":"Paneer | మీరు మార్కెట్‌లో కొంటున్న‌ది అస‌లైన ప‌నీర్ అనుకుంటున్నారా..? ఇది తెలుసుకోవాల్సిందే..","body_te":"పనీర్‌ భారతీయుల ఆహారంలో ముఖ్యమైన భాగంగా మారింది. ముఖ్యంగా శాకాహారులు ప్రోటీన్‌ కోసం పనీర్‌ను ఎక్కువగా తీసుకుంటుంటారు. అయితే మార్కెట్లో అసలైన పాలతో తయారైన పనీర్‌కు బదులుగా దాని రూపాన్ని, రుచిని పోలి ఉండే అనలాగ్ పనీర్‌ కూడా అందుబాటులోకి వచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/you-think-you-are-buying-original-paneer-in-market-know-these-facts-2484182"}]}]}