{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paneer-quality-check-meeru-konna-paneer-svachchamaimdenaa-ee-5-c","title_te":"Paneer Quality Check: మీరు కొన్న పనీర్ స్వచ్ఛమైందేనా.. ఈ 5 చిట్కాలతో సింపుల్‌గా కనిపెట్టండి!","section":"తాజా","status_line":"Paneer Quality Check: మీరు కొన్న పనీర్ స్వచ్ఛమైందేనా.. ఈ 5 చిట్కాలతో సింపుల్‌గా కనిపెట్టండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T12:35:23.543Z"},"facts":[],"events":[{"id":"event-55368","date":"2026-08-05T11:54:03.000Z","title_te":"Paneer Quality Check: మీరు కొన్న పనీర్ స్వచ్ఛమైందేనా.. ఈ 5 చిట్కాలతో సింపుల్‌గా కనిపెట్టండి!","body_te":"ఈ మధ్యకాలంలో కల్తీ రాజ్యం ఎక్కువైపోయింది. కాసులకు కక్కుర్తి పడి చాలా మంది వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ కల్తీ అనేది మనం వాడే వస్తువుల నుంచి తినే ఆహారాల వరకు ప్రతి దానికి విస్తరించింది. ముఖ్యంగా పాల పదార్థాలైన పనీర్ వంటి వాటిని ఎక్కవగా కల్తీ చేస్తున్నారు. ఈ క్రమంలో మనం తినే పనీర్ మంచిదేనా కల్తీదా తెలసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఇంట్లోనే కల్తీ పనీర్‌ను ఈజీగా ఎలా గుర్తించాలో ఇక్కడ తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/how-to-check-adulterated-paneer-at-home-check-5-simple-tips-1881356.html"}]}]}