{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"paniki-raavaalanipimchadam-ledaa-selavu-teesukomdi-udyogulaku-ch","title_te":"పనికి రావాలనిపించడం లేదా? సెలవు తీసుకోండి..! ఉద్యోగులకు చైనా కంపెనీ బంపర్ ఆఫర్!","section":"తాజా","status_line":"పనికి రావాలనిపించడం లేదా? సెలవు తీసుకోండి..! ఉద్యోగులకు చైనా కంపెనీ బంపర్ ఆఫర్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T08:52:06.981Z"},"facts":[],"events":[{"id":"event-60138","date":"2026-08-08T08:23:36.000Z","title_te":"పనికి రావాలనిపించడం లేదా? సెలవు తీసుకోండి..! ఉద్యోగులకు చైనా కంపెనీ బంపర్ ఆఫర్!","body_te":"ఉద్యోగుల పని ఒత్తిడి, మానసిక సంతృప్తి, వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌పై మరోసారి చర్చ మొదలైంది. చైనాకు చెందిన రిటైల్ సంస్థ పాంగ్ డాంగ్ లై (Pang Dong Lai) అనుసరిస్తున్న ఓ ప్రత్యేకమైన సెలవు విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగులు మానసికంగా సంతోషంగా లేని రోజుల్లో కూడా సెలవు తీసుకునే అవకాశం కల్పించడమే ఈ పాలసీ ప్రత్యేకత.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/chinese-company-gives-10-days-of-paid-unhappy-leave-for-employees-harsh-goenka-asks-if-india-needs-it-too-1883412.html"}]}]}