{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pannu-egavetadaarulanu-vaduloddu","title_te":"పన్ను ఎగవేతదారులను వదులొద్దు","section":"తాజా","status_line":"పన్ను ఎగవేతదారులను వదులొద్దు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T18:47:10.390Z"},"facts":[],"events":[{"id":"event-35889","date":"2026-07-24T18:46:23.000Z","title_te":"పన్ను ఎగవేతదారులను వదులొద్దు","body_te":"నిజాయితీగల పన్ను చెల్లింపుదారులకు అసౌకర్యం కల్పించరాదని, అలాగే ఉద్దేశపూర్వక పన్ను ఎగవేతదారులను అస్సలు ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/nirmala-sitharaman-urges-strict-action-against-wilful-tax-evaders-2461764"}]}]}